కృష్ణా గన్నవరం మండలం కేసరపల్లిలో.. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ పర్యటించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై.. కమిషనర్ ఆరా తీశారు. పంచాయతీలకు ఆదాయ పెంపు వనరులపై.. సిబ్బందికి గిరిజాశంకర్ పలు సూచనలు చేశారు. దిశ యాప్, కరోనా నివారణ చర్యల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం నెలకొన్న స్థానిక సచివాలయం-1ను రెండుగా విభజించాలని పలువురు నేతలు కోరారు.
ఇదీ చదవండి:
srisailam dam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత