ETV Bharat / city

వాహనం టైరు పగిలి.. నిలిచిపోయిన ఆక్సిజన్​ ట్యాంకర్ - గన్నవరం తాజావార్తలు

విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆక్సిజన్​ ట్యాంకర్ తీసుకెళ్తుండగా గన్నవరం వద్ద వాహనం టైరు పగిలి పోయింది. రవాణాశాఖ అధికారులు మరమ్మతులు చేయించి ట్యాంకర్​ను పంపించారు.

oxygen tanker
నిలిచిపోయిన ఆక్సిజన్​ ట్యాంకర్​
author img

By

Published : May 23, 2021, 10:21 AM IST

విశాఖపట్నం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్ తరలిస్తుండగా వాహనం టైరు పగిలి పోయి.. దారిలో నిలిచిపోయింది. గన్నవరంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది.

ఏసీపీ విజయ్​పాల్​, సీఐ ఆదేశాల మేరకు.. ఎస్సై దగ్గరుండి వెంటనే మరమ్మతులు చేయించారు. రవాణా శాఖ, నేవీ సిబ్బంది సహాయంతో బాగు చేయించి.. ఆక్సిజన్ ట్యాంకర్​ను గమ్యస్థానానికి చేర్చారు.

ఇదీ చదవండి:

కరోనా పరీక్షల పేరుతో రోడ్లపై చక్కర్లు.. క్వారంటైన్​కు పంపిస్తున్న పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.