మద్యం మైకంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విజయవాడలో గాంధీ నగర్ ఊర్వశి సెంటర్ వద్ద... పజ్జోనిపేటకు చెందిన బెజవాడ ఈశ్వర్‌కు, బీహార్‌కు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీహార్‌కు చెందిన వ్యక్తి ఈశ్వర్ తలపై రాయితో దాడి చేశాడు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
మద్యం మత్తులో ఘర్షణ... ఒకరికి తీవ్రగాయాలు - vijayawada latest news
విజయవాడలో మద్యం మైకంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడ్డారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
మద్యం మత్తులో ఘర్షణ... ఒకరికి తీవ్ర గాయాలు
మద్యం మైకంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విజయవాడలో గాంధీ నగర్ ఊర్వశి సెంటర్ వద్ద... పజ్జోనిపేటకు చెందిన బెజవాడ ఈశ్వర్‌కు, బీహార్‌కు చెందిన వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీహార్‌కు చెందిన వ్యక్తి ఈశ్వర్ తలపై రాయితో దాడి చేశాడు. గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
sample description