ETV Bharat / city

'ఎస్ఈసీ​ తొలగింపు అప్రజాస్వామిక చర్య'

ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తుంటే సీఎం జగన్ ఒక్కరే ఎన్నికల కమిషనర్ పై పోరాటం చేశారని తెదేపా ఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి జగన్​ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

nimmala ramanaiud speech about removing of SEC
ఎస్​ఈసీ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిమ్మలరామానాయుడు
author img

By

Published : Apr 11, 2020, 12:30 PM IST

ఎస్​ఈసీ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిమ్మలరామానాయుడు

ఎన్నికల కమిషనర్​ రమేష్​ కుమార్​ను బాధ్యతల నుంచి తొలగించటంపై తెదేపా ఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్...​ కరోనాను అరికట్టేందు ఏం చేయాలో నిర్ణయించకుండా... ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినవారిపై కక్షసాధింపు చర్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఎన్నికల కమిషనర్​ను అప్రజాస్వామికంగా తొలగించారని ఆగ్రహించారు. ఈ నిర్ణయంతో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చూడండి:

తబ్లీగీ'ని దాచిన నేత- ఒక్కరి నిర్లక్ష్యానికి ఊరంతటికీ శిక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.