- తిరుపతి, నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
- బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం
- తుపాను కారణంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు
- 33వ రోజుకు చేరిన అమరావతి రైతుల మహా పాదయాత్ర
- ఉద్యోగ సంఘాలతో మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ
- కర్నూలులో అఖిల భారత విద్యార్థి సమాఖ్య 48వ రాష్ట్ర మహా సభలు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలు
- ముంబయి వేదికగా భారత్-న్యూజిలాండ్ రెండో టెస్ట్
- భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ జయంతి
- మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జన్మదినం
ANDHRA PRADESH NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 03-12-2021 - News today updates
.
నేటి ప్రధాన వార్తలు