ETV Bharat / city

కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదంపై లోకేశ్ దిగ్భ్రాంతి - విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

nara lokesh condolence on fire accident in covid care center
nara lokesh condolence on fire accident in covid care center
author img

By

Published : Aug 9, 2020, 8:01 AM IST

ప్రైవేటు కొవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం ఘటనపై తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్నిప్రమాదంలో చనిపోవటం బాధాకరమన్నారు. మరణించిన వారికి నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని లోకేశ్ సూచించారు.

ఇదీ చూడండి

విజయవాడ కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.