ETV Bharat / city

'జేసీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు'

author img

By

Published : Jun 13, 2020, 10:19 AM IST

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్టును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. అచ్చెన్నాయుడి అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే అరెస్టు చేశారని లోకేశ్‌ పేర్కొన్నారు.

తెదేపా నేత జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్టును ఖండించిన లోకేశ్

అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అరెస్టు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు.‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే జేసీ కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. అరెస్ట్​కు సంబంధించి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, జేసీ పవన్‌తో లోకేశ్​ ఫోన్​లో మాట్లాడారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.