ETV Bharat / city

వైకాపా ప్రభుత్వం.. రుణదాహంతో పనిచేస్తోంది: ఎంపీ రఘురామ - MP RRR on State Finance

MP RRR on State Finance: వైకాపా ప్రభుత్వం రుణదాహంతో పనిచేస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు.

mp rrr
ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Mar 29, 2022, 3:51 PM IST

పదవిలో ఉన్నన్ని రోజులూ అప్పులు చేయడమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుతం ప్రమాదంలో ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం రుణదాహంతో ఉందని ఆయన ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వం రుణదాహంతో ఉంది. పదవిలో ఉన్నన్ని రోజులూ అప్పులు చేస్తున్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. - రఘురామ, ఎంపీ

కేంద్ర విజిలెన్స్ సంస్థ సీవీసీకి లేఖ రాస్తా: కేంద్ర విజిలెన్స్ సంస్థ సీవీసీకి లేఖ రాయనున్నట్లు ఎంపీ రామకృష్ణరాజు తెలిపారు. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్‌ చేసిన అప్పులు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర అప్పుల విషయంపై విచారణ కోరతామన్నారు.

ఇదీ చదవండి: Lepakshi temple: యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.