అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నేతలు.. ఇప్పుడు మాట్లాడటం లేదని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రత్యేక హోదా సాధించనందుకు వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల తీసుకురాలేకపోయారని ఆరోపించారు.
-
మీరు @YSRCParty మీ నాయకుడు @ysjagan అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మెడలు వంచి సాధిస్తాం అని ప్రగల్బాలు పలికారు కదా మరి ఇప్పుడు సాధించలేక పోతే రాజీనామాలు చేయండి. https://t.co/K8Mwkds50q
— Kesineni Nani (@kesineni_nani) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీరు @YSRCParty మీ నాయకుడు @ysjagan అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మెడలు వంచి సాధిస్తాం అని ప్రగల్బాలు పలికారు కదా మరి ఇప్పుడు సాధించలేక పోతే రాజీనామాలు చేయండి. https://t.co/K8Mwkds50q
— Kesineni Nani (@kesineni_nani) February 2, 2021మీరు @YSRCParty మీ నాయకుడు @ysjagan అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం మెడలు వంచి సాధిస్తాం అని ప్రగల్బాలు పలికారు కదా మరి ఇప్పుడు సాధించలేక పోతే రాజీనామాలు చేయండి. https://t.co/K8Mwkds50q
— Kesineni Nani (@kesineni_nani) February 2, 2021
ఇదీ చదవండి: నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. కోటబొమ్మాళి కోర్టుకు తరలింపు