జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడి అరెస్టును విజయవాడ ఎంపీ కేశినేని నాని ఖండించారు. తెదేపా నాయకులను భయభ్రాంతులను చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ప్రక్రియ వల్ల పార్టీ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాడుతుందని పేర్కొన్నారు. అంతేకానీ సీఎం జగన్ భావించినట్లు వెనక్కు తగ్గే పరిస్థితి లేదని కేశినేని నాని స్పష్టంచేశారు.
'ఎంత భయపెట్టినా... రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతాం' - jc prabhakar reddy arrest latest news
తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టును ఎంపీ కేశినేని నాని ఖండించారు. తెదేపా నాయకులను ఎంత భయపెట్టినా ప్రజల సమస్యలపై రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతామని ఎంపీ స్పష్టంచేశారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టుపై స్పందించిన ఎంపీ కేశినేని నాని