జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంట్ ఉభయసభలు సంతాపం తెలిపాయి. సంతాప తీర్మానం సమయంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్‌రెడ్డితో తనకు ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్గద స్వరంతోనే జైపాల్‌రెడ్డి సంతాప సందేశాన్ని వెంకయ్య చదివారు.
జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంట్ ఉభయసభల సంతాపం - Jaipal Reddy
జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంట్ ఉభయసభలు సంతాపం తెలిపాయి.
![జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంట్ ఉభయసభల సంతాపం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3976358-116-3976358-1564380799727.jpg?imwidth=3840)
జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం
జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం
జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంట్ ఉభయసభలు సంతాపం తెలిపాయి. సంతాప తీర్మానం సమయంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. జైపాల్‌రెడ్డితో తనకు ఉన్న 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్గద స్వరంతోనే జైపాల్‌రెడ్డి సంతాప సందేశాన్ని వెంకయ్య చదివారు.
జైపాల్‌రెడ్డి మృతిపై పార్లమెంటు ఉభయసభల సంతాపం
TAGGED:
Jaipal Reddy