ETV Bharat / city

ఎల్​ బ్రూస్​ శిఖరం అధిరోహించాడు... గన్నవరం చేరుకున్నాడు - elbrus mountain

యూరప్​ ఖండంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎల్​ బ్రూస్ అధిరోహించాడు మన తెలుగువాడు. సాహస యాత్ర అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయన స్వస్థలం విజయవాడ.

mountaineer_suryaprakash_Climbed the elbrus_mountain and came home_town
author img

By

Published : Jul 13, 2019, 11:51 PM IST

ఎల్​ బ్రూస్​ శిఖరం అధిరోహించాడు...గన్నవరం చేరుకున్నాడు!

యూరప్​ ఖండంలోనే అతి ఎత్తయిన శిఖరం ఎక్కాడమంటే మాటలా! అది అధిరోహించేశాడు విజయవాడకు చెందిన కె.వి సూర్య ప్రకాశ్. ఆయన ఖాతాలో ఇంకా అనేక సాహస యాత్రలున్నాయి. కిందటి ఏడాదే ఎవరెస్ట్​ శిఖరం... అంతకుముందు సంవత్సరం ఆఫ్రికాలోని అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతం అధిరోహించాడు. ఎల్​ బ్రూస్ అధిరోహణ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన సూర్య ప్రకాశ్​కు గన్నవరం విమానాశ్రయంలో క్రీడాభిమానులు, పర్వాతారోహకులు ఘనస్వాగతం పలికారు. ఇంతకీ సూర్యప్రకాశ్​ ఎవరి శిష్యుడో తెలుసా! ప్రముఖ పర్వతారోహకుడు మస్తాన్​ బాబ శిష్యుడు.

Narnaul (Haryana), July 12 (ANI): Army Jawan Ravinder Singh was arrested in Haryana's Narnaul district on charges for leaking confidential information on national security. Police Official told ANI,"While chatting with a girl on Facebook, Ravinder Singh shared pictures of weapons used by Army. In return of this information the girl gave him some money". Haryana police has taken Ravinder Singh for two day custody. Further investigation is underway in she case .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.