.
HYDERABAD MMTS: నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు - ఎంఎంటీఎస్ రైళ్లు
హైదరాబాద్‌లో సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు ఇవాళ నుంచి పట్టాలెక్కనున్నాయి. మొదటి దశలో కేవలం 10 రైళ్లను మాత్రమే నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఉదయం7 గంటల 50 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు
.