ETV Bharat / city

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు

కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
author img

By

Published : Aug 17, 2019, 9:33 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్​ పర్యటించారు. పలు గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. వరదతో కోతలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీచదవండి

పోలవరంపై ఆ విధంగానే ముందుకు..!

Intro:ministers

Body:paramarasalu

Conclusion:adukontam కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చోటుపల్లి లో గల్లంతైన బాలిక కుటుంబాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ జిల్లా మంత్రులు కొడాలి నాని పేర్ని నాని లు జిల్లా కలెక్టర్ తో కలిసి పరామర్శించారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని 5 లక్షల ఎక్స్గ్రేషియా వారికి ప్రభుత్వం ద్వారా అందజేయనున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వం అన్ని విధాల వారి కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయం అందజేస్తామని వారు తెలిపారు రు అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు బ్రిడ్జి నిర్మాణానికి కూడా డా త్వరలో నిర్మించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.