ETV Bharat / city

నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు: మంత్రి బొత్స సత్యనారాయణ - నియోజకవర్గాల అభివృద్ధికి 2కోట్లు ఇస్తామన్న సీఎం

Minister Botsa: 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధికి రూ.2 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు జగన్‌ చెప్పారని సమావేశం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Minister Botsa satyanarayana over cm jagan review on gadapa gadapa programme
నియోజకవర్గాల అభివృద్ధికి రూ.2 కోట్లు: బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jul 18, 2022, 7:34 PM IST

Minister Botsa: ప్రజల్లో మరింత తిరగాలని ముఖ్యమంత్రి జగన్‌ వైకాపా ఎమ్మెల్యేలను ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తప్పక గెలవాలని మరోసారి నిర్దేశించారు. ఒక్కోగ్రామ సచివాలయ పరిధిలో.. సమస్యల పరిష్కారానికి రూ.20లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధికి.. రూ.2 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు జగన్‌ చెప్పారని.. సమావేశం తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం.. రోడ్లు మరమ్మతులు చేయనందునే ఇప్పుడు ఇబ్బందులని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.