ETV Bharat / city

Vijaya Dairy milk price hike: తెలంగాణలో విజయ డెయిరీ పాల ధర పెంపు.. రేపటి నుంచి అమలు - telangana news

VIJAYA DAIRY MILK PRICE HIKE IN TELANGANA
తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెంపు
author img

By

Published : Dec 31, 2021, 3:53 PM IST

Updated : Dec 31, 2021, 5:08 PM IST

15:52 December 31

లీటరు పాలపై 2 రూపాయలు పెంపు

Vijaya Dairy milk price hike: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ పాల ధరలు పెరిగాయి. లీటరు పాలపై 2 రూపాయలు, హోల్ మిల్క్‌పై 4 రూపాయల చొప్పున విక్రయ ధరలు పెంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెంచినట్టు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి.మల్లికార్జునరావు తెలిపారు. ధరలు పెరిగిన దృష్ట్యా పాల వినియోగదారులు సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..

పాల రకంక్వాంటిటీప్రస్తుత ధర(రూ.లో)పెరిగిన ధర(రూ.లో)
డబుల్ టోన్డ్ పాలు200 మి.లీ.99.50
డబుల్ టోన్డ్ పాలు300 మి.లీ.1415
డబుల్ టోన్డ్ పాలు500 మి.లీ.2223
ఆవు పాలు500 మి.లీ.2425
టోన్ట్​ పాలు200 మి.లీ.1010.50
టోన్డ్ పాలు500 మి.లీ.2425
టోన్డ్ పాలులీటర్​4749
టోన్డ్ పాలు6 లీటర్లు276288
స్టాండైజ్డ్ పాలు500 మి.లీ.2627
హోల్ పాలు500 మి.లీ.3133
డైట్ పాలు500 మి.లీ.2122
టీ స్పెషల్500 మి.లీ.2324

ఇదీ చదవండి:

MLA Sridevi: నేను అలా అనలేదు.. ఆ వీడియో ఎడిటింగ్ చేశారు: ఎమ్మెల్యే శ్రీదేవి

Last Updated : Dec 31, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.