ETV Bharat / city

లాక్​డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి : సీఎస్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో లాక్​డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

లాక్​డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి

author img

By

Published : Apr 9, 2020, 4:27 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్​తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె... జిల్లాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. రేషన్ దుకాణాలు, రైతు బజార్లు, దాతల సహాయ కేంద్రాల వద్ద జనం గుంపులుగా ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. కంటైన్​మెంట్ జోన్లలో ఏమాత్రం రాజీపడొద్దన్నారు. అవసరమైతే ప్రజల ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు చేరవేయాలని స్పష్టం చేశారు. కరోనా ఆసుపత్రుల సన్నద్ధతకు సత్వర చర్యలు తీసుకోవాలని నీలం సాహ్ని ఆదేశించారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.