ETV Bharat / city

ఓనం ఉత్సవాల్లో... విజయవాడ మలయాళీలు అదరహో!

విజయవాడలోని కేరళీయులు.. ఓనం వేడుకలను అద్భుతంగా నిర్వహించారు. కుటుంబాలతో సహా ఒకేచోట చేరి సందడి చేశారు. సంప్రదాయ వస్త్రధారణలతో కనువిందు చేశారు.

ఓనం ఉత్సవాలతో విజయవాడలో మలయాళీల సందడి
author img

By

Published : Sep 29, 2019, 5:49 PM IST

ఓనం ఉత్సవాలతో విజయవాడలో మలయాళీల సందడి

కేరళ క్లబ్‌ ఆధ్వర్యంలో ఓనం ఉత్సవాలతో విజయవాడలో మళయాళీలు సందడి చేశారు. మొగల్రాజపురంలోని సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కుటుంబాలతో సహా హాజరయ్యారు. సాంప్రదాయ వస్త్రధారణతో కనువిందు చేశారు. పరిపాలన దక్షతతో సాక్షాత్తు మహా విష్ణువుకే అసూయ కలిగించిన మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ... ఈ పండుగ నిర్వహించుకుంటామని కేరళీయులు వివరించారు.

ఇవీ చూడండి

తిరుమలలో బ్రహ్మాండోత్సవం..సర్వాంగ సుందరంగా ముస్తాబు

Intro:ap_tpg_81_29_ammavarikipujalu_ab_ap10162

Body:దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయాల్లో అమ్మవారిని వివిధ అలంకారంలో అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. కొవ్వలి లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దెందులూరులో పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేశారు. గోపన్నపాలెం పోతునూరు జోగన్న పాలెం తదితర గ్రామాల్లో అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు . ఇతర ఆలయాల్లో కూడా అమ్మవారికి పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.