రాష్ట్ర వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలకు కేంద్రం అందించనున్న ఆర్థిక సాయంపై మంత్రి కన్నబాబు సమీక్ష చేశారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు కేంద్రం నిధులతో ఏ మేరకు లబ్ధి కలుగుతుందన్న అంశంపై చర్చించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: బంగాల్ తీరాన్ని తాకిన 'అంపన్' తుఫాన్