ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తీరుస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ స్పష్టం చేశారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. తమ పార్టీకి హెలికాప్టర్ గుర్తు కేటాయించినందుకు ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలిపారు.అవినీతి పార్టీలను తరిమికొట్టి సుపారిపాలన అందించే ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలని కోరారు. అధికార, ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.
ఇదీ చదవండి
బద్వేల్ను కుప్పంలా అభివృద్ధి చేసే బాధ్యత నాది!