Justice J.K.Maheshwari visit indrakeeladri temple: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరి దంపతులు.. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఈవో డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. మహేశ్వరి దంపతులకు ఆలయ ప్రధానార్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో భ్రమరాంబ.. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
ఇదీ చదవండి:
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ సాయి దర్శనం టైమింగ్స్‌లో కీలక మార్పులు