ETV Bharat / city

''గవర్నర్ గారూ.. అండగా ఉంటారని ఆశిస్తున్నా'' - ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్

నూతన గవర్నర్ బిశ్వభూషణ్​కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం.. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

pa1kalyan
author img

By

Published : Jul 24, 2019, 5:08 PM IST

pa1kalyan
pa1kalyan

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ కు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. అపార రాజకీయ అనుభవం ఉన్న హరిచందన్... కొత్త రూపు సంతరించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా రావడం శుభపరిణామం అన్నారు. అభివృద్ధి లేమి, నిధులు కొరత, అంసపూర్తిగా మిగిలిపోయిన విభజన హామీలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు... హరిచందన్ అండగా ఉంటారని రాష్ట్ర ప్రజలు ఆశగా ఉన్నట్లు పవన్ తెలిపారు.

Intro:
విశాఖ మన్యంలో 108 సిబ్బంది సమ్మె ఒక పసిపాప ప్రాణాన్ని బలిగొంది
విశాఖ జిల్లా పాడేరు మండలం డల్లాపల్లి సమీపంలోని బూరుగుచెట్టు గ్రామానికి చెందిన 3 నెలల చిన్నారి అనూష అకాల మరణం ఆ గ్రామంలో విషాదఛాయలు నింపాయి. గెమ్మెలి లింగేశ్వరరావు 3 నెలల చిన్నారికి మంగళవారం కడుపులో నొప్పి వచ్చి కడుపు గడ్డిపడింది. దీనితో ఆశా కార్యకర్తల కు సమాచారం ఇవ్వగా 108 సిబ్బందికి ఫోన్ చేశారు, 108 లు ఖాళీ లేవని చెప్పారు తప్ప తాము సమ్మెలో ఉన్నామని బాధితులకు చెప్పలేదు. పలుమార్లు 108కు ఫోన్ చేసినా ఖాళీ లేదు అనడంతో ఖాళీ కుదిరాక వస్తుందని ఎదురు చూశారు.చివరకు రాత్రి 10 గంటల ప్రాంతంలో చిన్నారి మృతి చెందింది.
ఉదయం నుండి108 కోసం ఎదురు చూశామని, తమ వద్ద నగదు లేకపోవడంతో ప్రయివేటు వాహనాలు ఏర్పాటు చేయలేకపోయినట్లు తండ్రి లింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.Body:శివConclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.