కాపు సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెబితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. జనసేన పార్టీ.. కాపుల రిజర్వేషన్‌కు కట్టుబడి ఉందన్నారు. ఈ విషయంపై.. గత ప్రభుత్వాన్ని సైతం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని గుర్తుచేశారు.
'కాపు సంక్షేమం, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - 'కాపు సంక్షేమం, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశించినా... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. కాపు సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'కాపు సంక్షేమం, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి'