ETV Bharat / city

మన నుడి.. మన నది: రెండూ.. రెండు కళ్లు! - జనసేన మన నది సాంగ్

మన నుడి మన నది కార్యక్రమంలో భాగంగా జనసేన మరో పాట విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు థమన్ కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

janasena mana nudi mana nadhi song released
janasena mana nudi mana nadhi song released
author img

By

Published : Mar 23, 2020, 3:31 PM IST

జనసేన మన నుడి మన నది పాట

జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న మన నుడి మన నది కార్యక్రమంపై.. మరో పాటను పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ పాటలోని సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

జనసేన మన నుడి మన నది పాట

జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న మన నుడి మన నది కార్యక్రమంపై.. మరో పాటను పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ పాటలోని సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి:

ఆ దేశాల పాఠాలతో.. భారత్​ మేల్కొనాల్సిన తరుణమిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.