చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అవ్వడంపై ముఖ్యమంత్రి జగన్...ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వంద కోట్ల భారతీయుల ఆశలను జాబిల్లిపైకి తీసుకెళ్లినందుకు సంతోషంగా ఉందని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా చంద్రునిపైకి ఈ ప్రయోగం జరిగింది.
-
Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019
ఇదీ చదవండి : విజయం: చంద్రయాన్-2 ఆరంభం మాత్రమే..