ETV Bharat / city

విజయవాడలో ఐటీ సోదాలు.. బిగ్​ సీ అధినేత ఇంట్లో తనిఖీలు - it raids news update

IT raids in vijayawada: విజయవాడ నగరంలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిగ్​ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో అధికారులు తనిఖీ చేశారు. నగరంలో గత రెండు రోజుల నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు హైదరాబాద్​, నెల్లూరులో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

IT raids
ఐటీ సోదాలు
author img

By

Published : Oct 18, 2022, 5:28 PM IST

IT raids in vijayawada: విజయవాడ నగరంలో పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిగ్​ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం బిగ్​ సీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​గా​ సాంబశివరావు కుమారుడు స్వప్నకుమార్​ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వప్న కుమార్​ హోనర్​ హోమ్స్​లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా 360 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దాంతో పాటు హైదరాబాద్​, నెల్లూరులో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.