HOME MINISTER: అనంతబాబును అరెస్ట్ చేసి పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ముఖ్యమంత్రి నిలబడ్డారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. నిందితులెవరైనా కఠినంగా శిక్షించాలని, నేరాన్ని నేరంగానే చూడాలన్నారు. రాజకీయాలకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు.
ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డారు- తానేటి - హోంమంత్రి తానేటి వనిత
HOME MINISTER: కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు.
అనంతబాబును అరెస్ట్ చేసి.. ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డారు