High court: బీఎడ్ కళాశాల విద్యార్థుల అడ్మిషన్ల రాటిఫికేషన్‌లో రిట్ పిటిషన్పై.. నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా.. ఉన్నతవిద్యా మండలి కార్యదర్శి వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరవ్వాలని ఆదేశాలిచ్చింది. కార్యదర్శి వేసిన కౌంటర్‌పై అసంతృప్తి చెందిన ధర్మాసనం.. వచ్చే నెల 6న వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:
Talli bidda express: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్