ETV Bharat / city

పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్​గా జీఎస్​ఆర్​కేఆర్ విజయ్​కుమార్​ - పురపాలకశాఖ కమిషనర్​గా విజయ్ కుమార్

పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్​గా జీఎస్ఆర్​కేఆర్. విజయకుమార్​కే ప్రభుత్వం తిరిగి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం అటవీ శాఖ కార్యదర్శిగా విజయకుమార్ ఉన్నారు. ఇప్పుడు రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

ap government
ఏపీ ప్రభుత్వం
author img

By

Published : Dec 8, 2020, 4:20 PM IST

పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్​గా జీఎస్ఆర్​కేఆర్. విజయకుమార్​కే ప్రభుత్వం తిరిగి బాధ్యతలు అప్పగించింది. కొంతకాలం క్రితం వరకు ఆ పదవిలో ఉంటూ ఇటీవలే బదిలీ అయిన విజయకుమార్​కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం అటవీ శాఖ కార్యదర్శిగా విజయకుమార్ ఉన్నారు. ఇప్పుడు రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు అయన బదిలీ, పోస్టింగ్ ఆర్డర్​లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇవీ చదవండి:

35 ఏళ్లపైబడిన వాలంటీర్లు ఔట్​.... జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.