గతంలో వచ్చిన నివర్ తుపాన్‌కు తడిసి రంగు మారిన ధాన్యానికి నాలుగు నెలలు దాటిన ఇంతవరకు ఒక్కరూపాయి కూడా చెల్లించకపోవడం దారుణమని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య అన్నారు. విజయవాడలో సంఘ నాయకులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సంఘ నాయకులు ఎం.సూర్య నారాయణ, ఎం.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు