ETV Bharat / city

Perni Nani: మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ

Perni Nani:మంత్రి పేర్ని నానికి అదనంగా సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పేర్ని నాని రవాణా, సమాచార శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ
మంత్రి పేర్ని నానికి అదనపు శాఖ
author img

By

Published : Dec 15, 2021, 5:13 PM IST

Additional Ministry to Perni Nani: మంత్రి పేర్ని నానికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయనకు అదనంగా సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పేర్ని నాని రవాణా, సమాచార శాఖలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి

HC adjourned On Movie ticket Price case: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.