ఇవీ చదవండి..
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గృహనిర్బంధం - కాల్వ శ్రీనివాసులు గృహనిర్బంధం
విజయవాడ ఆటోనగర్ వద్ద మాజీమంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాల్వ శ్రీనివాసులు
ఇవీ చదవండి..
sample description