ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులు - వెంకయ్యనాయుడు మద్దతుతో అసోంలోకి చేపల ట్రక్కులు
ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులకు అనుమతి లభించింది. అసోం గవర్నర్, సీఎంలతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. చేపల ట్రక్కుల అనుమతికి ఆదేశాలిస్తామని అసోం సీఎం శరబానంద సోనోవాల్ తెలిపారు.
fish trucks enter into Assam with initiative of venkaiah naidu
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం