ఇవీ చదవండి... పచ్చదనానికి మారు పేరు...ఈ రైల్వే గేట్
ఇక.. విజయ డెయిరీ మొబైల్ పార్లర్లు - ap news time'
విజయవాడలో విజయ డెయిరీ తొలిసారిగా మొబైల్ పార్లర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే సెంటర్లలో వాటిని నిర్వహిస్తోంది.
విజయడెయిరి తొలి మొబైల్ పార్లర్ ప్రారంభం
కృష్ణ మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో మొదటిసారి సంచార పార్లర్లను విజయ డెయిరీ అందుబాటులోకి తెచ్చింది. రద్దీ ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తోంది. విజయవాడలోని లయోలా కళాశాల వద్ద మొబైల్ డెయిరీ పార్లర్‌ను వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అన్ని పాల ఉత్పత్తులపై కంపెనీ దృష్టి సారించిందని మార్కెటింగ్ మేనేజర్ నీలకంఠేశ్వరి పేర్కొన్నారు. చిరు ధాన్యాల మేళవింపుతో సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి... పచ్చదనానికి మారు పేరు...ఈ రైల్వే గేట్
sample description