finance department on CPS: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలను ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఏప్రిల్ 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని ఆర్థికశాఖ కాన్ఫ్రెన్స్ హాల్లో సీపీఎస్‌పై సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ శాఖ హెచ్ఆర్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 16 ఉద్యోగ సంఘాలకు ఈ ఆహ్వానం పంపారు. ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించే వరకు ఉద్యమిస్తాం: బీజేపీ