ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై రాత్రి 7 గంటల వరకే అమ్మవారి దర్శనం - ఇంద్రకీలాద్రి వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ రోజు రాత్రి 7 గంటల వరకే అమ్మవారు దర్శనమివ్వనున్నారు. పంచహారతుల సేవ అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు యథావిధిగా ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై రాత్రి 7 వరకే అమ్మవారి దర్శనం
ఇదీ చదవండి: