ETV Bharat / city

DURGA TEMPLE: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు - ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డీఆర్​డీవో చైర్మన్ సతీష్ రెడ్డి

విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని.. డీఆర్​డీవో చైర్మన్ డాక్టర్. జి.సతీష్ రెడ్డి దంపతులు, ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

drdo chairman satish reddy visits indrakeeladri temple
ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న డీఆర్​డీవో చైర్మన్ సతీష్ రెడ్డి
author img

By

Published : Jul 25, 2021, 10:59 AM IST

డీఆర్​డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి.. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.

అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దంపతులు సైతం.. దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

ELURU RESULTS: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.