కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన శ్రీ లక్ష్మి నర్సింగ్ హోమ్ వైద్యులు కోట శ్రీహరిరావు హత్య కేసులో పోలీలుసు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన అనుమానితుడి సీసీ కెమెరా దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. నిందితుని సమాచారం తెలిపిన వారికి రూ. 50వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. వివరాలు తెలిపిన వాళ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఇవీ చదవండి: