ETV Bharat / city

యాంటీ డ్రగ్ డ్రైవ్ గోడ పత్రికను ఆవిష్కరించిన డీజీపీ - యాంటీ డ్రగ్ డ్రైవ్ న్యూస్

యాంటీ డ్రగ్ డ్రైవ్ గోడ పత్రికను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆవిష్కరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమలు, ర్యాలీలు, ఎన్​ఫోర్స్​మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కిందిస్థాయి సిబ్బందికి డీజీపీ సూచించారు.

యాంటీ డ్రగ్ డ్రైవ్ గోడ పత్రికను ఆవిష్కరించిన డీజీపీ

author img

By

Published : Dec 15, 2020, 8:25 PM IST

యాంటీ డ్రగ్ డ్రైవ్ గోడ పత్రికను మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆవిష్కరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ఎన్​ఫోర్స్​మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కిందిస్థాయి సిబ్బందికి డీజీపీ సూచించారు. ఇటీవల భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న విశాఖ రూరల్ ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీలను డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) రవి శంకర్ అయ్యన్నార్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్​లు పాల్గొన్నారు.

ఇదీచదవండి

'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.