పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో నిబంధనలపరంగా, కోడ్ పరంగా ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని కేంద్రం స్పష్టం చేయటాన్ని దేవినేని ఉమా గుర్తు చేశారు. ఆధీకృతసంస్థ అనుమతితోనే నిర్ణయాలు తీసుకున్న సంగతి గ్రహించాలని ఉమా హితవు పలికారు.
ఇదీ చదవండి: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు