కనకదుర్గ పైవంతెన ప్రారంభం సందర్భంగా ఏపీ ప్రజలకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపనలో పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా అందుబాటులోకి ఈ వంతెన రావడం ఆనందదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...
దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్గా పాల్గొన్న జగన్, గడ్కరీ