సీఎం జగన్ను 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిస్తా: ఎంపీ రఘురామ - జగన్ పై రఘరామ వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. అమరావతి అంశంపై రెఫరెండం నిర్వహిస్తే ఎవరిపైనైనా సరే.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పోటీ చేసినా 2 లక్షల అధిక్యతతో జయభేరి మోగిస్తానని స్పష్టం చేశారు.