ETV Bharat / city

విజయవాడ అగ్నిప్రమాద మృతదేహాలకు కరోనా పరీక్షలు

విజయవాడ అగ్నిప్రమాద మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా... 10 మందిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది.

Corona tests for Vijayawada fire bodies
విజయవాడ అగ్నిప్రమాద మృతదేహాలకు కరోనా పరీక్షలు
author img

By

Published : Aug 9, 2020, 6:09 PM IST

విజయవాడ అగ్నిప్రమాద మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 10 మందిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 8 మందికి నెగిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌గా తేలిన 2 మృతదేహాలను ప్రత్యేక జాగ్రత్తలతో తరలించారు. యాంటీ జెన్ పరీక్షల ద్వారా ఫలితాలు నిర్ధారించారు. 4 గంటల 50 నిమిషాల వరకు 5 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు.

ఇదీ చదవండీ... తెల్లవారక ముందే వారి బతుకులు తెల్లారిపోయాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.