వన్‌టౌన్ గణపతి రావు రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. రోడ్డు వెంబడి ఉన్న కరెంటు స్తంభాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టడం వల్ల అతని తలకి బలమైన గాయమైంది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరణించిన వ్యక్తి ప్రకాశం జిల్లా వెనిగండ్ల పీఎస్‌లో పని చేసే బోడాల నర్శింహారావుగా గుర్తించారు. ఘటనపై టూటౌన్ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి :