ETV Bharat / city

జీహెచ్ఎంసీ ఎన్నికలకు 16 మందితో కాంగ్రెస్​ రెండో జాబితా - జీహెచ్​ఎంసీ కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయనున్న 16 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ఈ సాయంత్రం విడుదల చేసింది. ఉదయం నుంచి మాజీ మంత్రి షబీర్ అలీ అధ్యక్షతన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేక కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాత్రి 10 గంటలకు రెండో జాబితాను ప్రకటించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు 16 మందితో కాంగ్రెస్​ రెండో జాబితా
జీహెచ్ఎంసీ ఎన్నికలకు 16 మందితో కాంగ్రెస్​ రెండో జాబితా
author img

By

Published : Nov 19, 2020, 12:35 AM IST

ఇప్పటివరకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 22 మందిని, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడుగురిని, హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16 మందిని మొత్తం 45 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

  1. మూసారంబాగ్‌-లక్ష్మి
  2. పాతమలక్‌పేట-వీరమణి
  3. పత్తర్‌ఘట్టీ-మూసా ఖాసిమ్‌
  4. ఐఎస్‌ సదన్‌-కీర్తి మంజుల
  5. సంతోష్‌ నగర్‌-మతీన్‌ షరీఫ్‌
  6. పురానాపూల్‌-సాహిల్‌ అక్బర్‌
  7. లలిత్‌బాగ్‌- అబ్దుల్‌ ఇర్ఫాన్‌
  8. రియాసత్‌నగర్‌-ముస్తఫా ఖాద్రి
  9. కంచన్‌బాగ్‌-అమీనా సాబా
  10. బార్కాస్‌- షహనాజ్‌ బేగం
  11. చాంద్రాయణగుట్ట -షేక్‌ అఫ్జల్‌
  12. నవాబ్‌సాహెబ్‌కుంట - మెహ్రాజ్​ బేగం
  13. శాలిబండ- చంద్రశేఖర్‌
  14. కిషన్‌బాగ్‌- మీర్‌ అసద్‌ అలీ
  15. బేగంబజార్‌-పురుషోత్తమ్‌
  16. దత్తాత్రేయనగర్- ఆలె నారాయణ

ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా

ఇప్పటివరకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 22 మందిని, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడుగురిని, హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16 మందిని మొత్తం 45 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

  1. మూసారంబాగ్‌-లక్ష్మి
  2. పాతమలక్‌పేట-వీరమణి
  3. పత్తర్‌ఘట్టీ-మూసా ఖాసిమ్‌
  4. ఐఎస్‌ సదన్‌-కీర్తి మంజుల
  5. సంతోష్‌ నగర్‌-మతీన్‌ షరీఫ్‌
  6. పురానాపూల్‌-సాహిల్‌ అక్బర్‌
  7. లలిత్‌బాగ్‌- అబ్దుల్‌ ఇర్ఫాన్‌
  8. రియాసత్‌నగర్‌-ముస్తఫా ఖాద్రి
  9. కంచన్‌బాగ్‌-అమీనా సాబా
  10. బార్కాస్‌- షహనాజ్‌ బేగం
  11. చాంద్రాయణగుట్ట -షేక్‌ అఫ్జల్‌
  12. నవాబ్‌సాహెబ్‌కుంట - మెహ్రాజ్​ బేగం
  13. శాలిబండ- చంద్రశేఖర్‌
  14. కిషన్‌బాగ్‌- మీర్‌ అసద్‌ అలీ
  15. బేగంబజార్‌-పురుషోత్తమ్‌
  16. దత్తాత్రేయనగర్- ఆలె నారాయణ

ఇదీ చదవండి : జీహెచ్ఎంసీ ఎన్నికలకు 29 మందితో కాంగ్రెస్​ తొలి జాబితా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.