ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో.. రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాసులు లేని, ప్రోటోకాల్ లేని పోలీసు వాహనాలను అనుమతిస్తున్నారని.. రెవెన్యూ, అర్చకుల వాహనాలను నిలిపివేస్తున్నారని వారు ఆరోపణలు చేశారు. దీంతో పోలీసుల తీరుపై.. వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్.. దగ్గరుండి రెవెన్యూ వాహనాలు పంపిస్తున్నారు.
ఇదీ చదవండి:
VIJAYAWADA: సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ.. నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్