ఇవీ చూడండి:
వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నిరసన తాత్కాలికంగా వాయిదా - వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నిరసన తాత్కాలికంగా వాయిదా
Tax: రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చల్లో కొన్ని సానుకూల నిర్ణయాలు రావడంతో నిరవధిక ఆందోళన విరమించుకున్నారు. అంశాల వారీగా చర్చించేందుకు ప్రభుత్వం నుంచి సుముఖత రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన డిమాండ్లపై ఎలాంటి హామీలు లభించాయో.. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి.
వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నిరసన తాత్కాలికంగా వాయిదా
ఇవీ చూడండి: