ప్రగతిభవన్లో ప్రతిష్టించిన గణనాథుని విగ్రహం వద్ద హోమం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు.. కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇవీచూడండి: ఒక్కరోజే 10.5 లక్షల కరోనా పరీక్షలు