గురుపౌర్ణమిని పురస్కరించుకుని.. రాష్ట్రప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారత దేశానిదని ఆయన కీర్తించారు. మంచిని బోధించి.. జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువుస్థానం మహోన్నతమైనదని అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని గురువులందరికి ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
-
గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.#GuruPurnima2021
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.#GuruPurnima2021
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021గురువును దైవంతో సమానంగా పూజించే గొప్ప సంస్కృతి భారతదేశానిది. మంచిని ప్రభోదించి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు స్థానం ఎంతో మహోన్నతమైనది. నేడు గురు పౌర్ణమి సందర్భంగా పూజ్య గురుతుల్యులందరినీ స్మరించుకుంటూ.. రాష్ట్ర ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.#GuruPurnima2021
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2021
ఇదీ చదవండి:
Sakambari Festival on Indrakeeladri: మూడోరోజు శాకంబరి ఉత్సవాలు.. అమ్మవారి సేవలో ప్రముఖులు