-
సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమకారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమకారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2021సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం పోరాడిన ఉద్యమకారుడు ఆయన. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JyotiraoPhule
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2021
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా.. సీఎం జగన్ నివాళులు అర్పించారు. సామాజిక అసమానతలు, దురాచారాలను దూరం చేయాలంటే.. విద్యే ఏకైక మార్గమని నమ్మిన వ్యక్తి పూలే అని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడని కీర్తించారు. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ(cm jagan tributes to jyothirao pule) ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
Chandrababu letter to CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు...చంద్రబాబు లేఖ